మున్సిపల్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
న్యూస్ తెలుగు / వినుకొండ : అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వారి త్యాగాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తూన్న వినుకొండ మున్సిపల్ కమిషనర్ యం. సుభాష్ చంద్రబోస్ , షేక్ ఇస్మాయిల్, శానిటరీ ఇన్స్పెక్టర్ , మరియు మున్సిపల్ సిబ్బంది. (Story : మున్సిపల్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు)