ఆటో బోల్తా ఒకరి మృతి
న్యూస్ తెలుగు /చింతూరు : మధ్యాహ్నం బడిగుం
ట గ్రామం, కొండమొదలు పంచయతి, దేవీపట్నం మండలం నుండి ఆటో నెంబర్ ఏ పి 39 యు జే 6646 లో 10 మంది బయలుదేరి , చింతూరు మండలం లోని కొండపల్లి గ్రామానికి బంధువుల దినకార్యమునకు వెళుతుండగా ఆటో డ్రైవర్, ఆటోను స్పీడ్ గాను, అజాగ్రత్తగాను నడుపుటవలన ఘాట్ రోడ్ లో వన దుర్గమ్మ ఆలయం దగ్గెరలో ఉన్న మలుపువద్ద ఆటో బోల్తాపడగా, ముచ్చిక బాబురావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, ఆ వ్యక్తిని హాస్పిటల్ కు తిసుకువేలుతుండగా మరణించినాడు. ఒక వ్యక్తికి చిన్న గాయం అయునది. మిగిలినవారందరూ క్షేమంగానే ఉన్నారని మోతుగూడెం యస్ ఐ. కె .శివనారాయణ తెలిపారు . సంగటన స్థలాన్ని పరిశిలించి తదుపరి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు .(Story : ఆటో బోల్తా ఒకరి మృతి )