పుట్ట పంచే వేడుకలలో పాల్గొన్న రావుల
న్యూస్ తెలుగు/వనపర్తి : గోపాల్ పేట మండలం చెన్నూరు గ్రామ బి.ఆర్.ఎస్ నాయకులు గడ్డం.నాగరాజు గారి సోదరులు గడ్డం.మమత పరుశురాం గార్ల కుమారుణ్ణి పుట్టు పంచే వేడుకలలో గౌరవ మాజీ ఎం.పి రావుల చంద్రశేఖరరెడ్డి గారు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు నాగం.తిరుపతి రెడ్డి, నందిమల్ల.అశోక్,ఎం.డి.గౌస్ బి.ఆర్.ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.(Story : పుట్ట పంచే వేడుకలలో పాల్గొన్న రావుల )