తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్యకు నివాళి
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన సిరిపురం.యాదయ్య కి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిన్నారులతో కలసి తన నివాసంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్, నందిమల్ల.అశోక్,నాగన్న యాదవ్,సమధ్,కంచ.రవి,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్,ఇమ్రాన్,మహేశ్వర్ రెడ్డి ,ఆరీఫ్,A.K.పాషా, జోహేబ్ హుస్సేన్, చిట్యాల రాము,ప్రేమ్ కుమార్, మునేశ్వర్,గ్రీన్ యార్డ్ యూసూఫ్, అలీమ్,శివ లక్ష్మణ్,వజ్రాల.రమేష్,తోట.శ్రీను తదితరులు పాల్గొన్నారు. (Story : తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్యకు నివాళి)