పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్
న్యూస్‌తెలుగు/చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ ఆవరణం లో శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహించారు. ఆవరణం లో వున్న చెత్త చేదారం, పిచ్చి మొక్కలు, తొలగించారు. చెత్త ను తొలిగించిన అనంతరం చీపుర్ల తో ఆవరణం శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం లో యస్ ఐ రమేష్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ )