చికెన్, గుడ్లు అమ్మకాలు నిషేధం
న్యూస్‌తెలుగు/చింతూరు: చింతూరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అపూర్వ భరత్ ఆదేశాల మేరకు చింతూరు మండలం లో ఉన్న అన్ని చికెన్ దుకాణాలను పెరుగుతున్న బర్డ్ ఫ్లూ కారణంగా,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చికెన్ అమ్మకాలు కోడిగుడ్డు అమ్మకాలు తాత్కాలికం గా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తాత్కాలికంగా నిషేధించారు. (Story : చికెన్, గుడ్లు అమ్మకాలు నిషేధం)