పలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : సి.వి.రామన్ కాలేజ్ కరస్పాండెంట్ మల్లికార్జున్ గారి కూతురు వివాహం లక్ష్మి శ్రీనివాస గార్డెన్ నందు జరిగింది మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం జంగమాయిపల్లి నాయకులు కొట్కూరి.శ్రీలత శ్రీనివాస రెడ్డి నూతన గృహప్రవేశ వేడుకలలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంజన్ రెడ్డి వెంట శేషివర్ధన్ రెడ్డి,సత్యం, నాగేంద్రమ్,యాదగిరి తదితరులు ఉన్నారు. (Story : పలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ మంత్రి)