పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు
న్యూస్‌తెలుగు/చింతూరు : జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల చింతూరు నందు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం బుధవారం ఏర్పాటు వేశారు.ఈ సమావేశం లో ఉపాధ్యాయులు ,విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నా రు.ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు పాఠశాల తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగాలకు లోనయ్యారు. ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె బాలకృష్ణ, రమేష్,స్వాతి, సుజాత, పెంటమ్మ, నాగరాజు,సుబ్బయ్య, రాజు,రత్తయ్య, భద్రయ్య,రాజు, శ్రీను,ప్రసాద్, జయ, మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. (Story : పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు)