ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు
న్యూస్ తెలుగు/వినుకొండ : కృష్ణ – గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబందించి వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 4 పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేసి వాటిని సహాయ ఎన్నికల అధికారి మరియు మున్సిపల్ కమిషనర్ యం. సుభాష్ చంద్రబోస్ పరిశీలంచారు.(Story: ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు )