చార్ సవ్ భీస్….చార్ సవ్ దిన్ పేరిట మహాత్మాగాంధీ విగ్రహానికి బి.ఆర్.ఎస్ పార్టీ వినతి పత్రం
న్యూస్‌తెలుగు/వనపర్తి : చార్ సవ్ భీస్….చార్ సవ్ దిన్ పేరిట జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యములో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ పార్టీ అధ్యక్షులు పి.రమేష్ గౌడ్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమాళ్ళ.అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100రోజులలో హామీలు అన్ని హామలు చేస్తామని చెప్పి నేటికీ 420రోజులు గడిచినా రైతు భరోసా రైతు రుణ మాఫీ,రైతు బోనస్ యెగ్గొట్టిందని అదేవిధంగా మహిళకు 2500,తొలమ్ బంగారం,వృద్ధులకు 4000 ఫించన్లు ఇస్తామని మోసం చేసిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ బి.లక్ష్మయ్య, జాత్ర్ నాయక్,గంధం.పరంజ్యోతి,కౌన్సిలర్స్ బండారు కృష్ణ, నాగన్న యాదవ్,కంచే.రవి, ఉంగ్లమ్మ్. తిరుమల్,ప్రేమ్ నాథ్ రెడ్డి,స్టార్.రహీమ్,రమేష్ నాయక్,గులాం ఖాదర్ఖాన్,ఇమ్రాన్,అవుల.రమేష్,బీచుపల్లి, నీలస్వామి, మురళీ సాగర్,డాక్టర్.డ్యానియాల్,కేశవులు, జోహెబ్బ్ హుస్సేన్, చిట్యాల.రాము,మాధవ్ రెడ్డి,పి.సురేష్,మన్నెం,అరీఫ్,A.K.పాషా,సాధిక్,ఖయ్యాం,వజ్రాల.సాయిబాబా,బండారు.శ్వేత,లక్ష్మణ్ గౌడ్ బ్రదర్స్,ఖలీల్,ఇంతియాజ్,వజ్రాల.రమేష్,తోట.శ్రీను తదితరులు పాల్గొన్నారు. (Story : చార్ సవ్ భీస్….చార్ సవ్ దిన్ పేరిట మహాత్మాగాంధీ విగ్రహానికి బి.ఆర్.ఎస్ పార్టీ వినతి పత్రం)