Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌నాగ శ్రీను రాయల్ ఆధ్వర్యంలో 5 లక్షలు చెక్కు అందజేత (వాలంటరీ) అధికార ప్రతినిధి పారేళ్ళ...

నాగ శ్రీను రాయల్ ఆధ్వర్యంలో 5 లక్షలు చెక్కు అందజేత (వాలంటరీ) అధికార ప్రతినిధి పారేళ్ళ అభిమన్యు

నాగ శ్రీను రాయల్ ఆధ్వర్యంలో 5 లక్షలు చెక్కు అందజేత (వాలంటరీ) అధికార ప్రతినిధి పారేళ్ళ అభిమన్యు

న్యూస్ తెలుగు/వినుకొండ : జనసేన క్రియాశీలక సభ్యుల బి. రాంబాబు కుటుంబానికి ప్రమాద బీమా చెక్కును జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరియు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగ శ్రీను రాయల్ చేతుల మీదగా 5 లక్షల రూపాయల చెక్కును బాధితులు కుటుంబాలకి అందజేశారు. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెళ్ల అభిమన్యు (సభ్యత్వ వాలంటీర్) మరియు కుటుంబ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.(Story : నాగ శ్రీను రాయల్ ఆధ్వర్యంలో 5 లక్షలు చెక్కు అందజేత (వాలంటరీ) అధికార ప్రతినిధి పారేళ్ళ అభిమన్యు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics