76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పక్కడబందిగా చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జనవరి 26న ప్రభుత్వ పాలిటెక్నిక్ క్రీడా ప్రాణంలో ఏర్పాటు చేయనున్నా గణతంత్ర వేడుకలను శుక్రవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. కార్యక్రమాన్ని తెలికించేందుకు వచ్చే అతిధులు. అధికారులు విద్యార్థులు ప్రజలకు కూర్చోవడానికి సరైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తాత్కాలిక వైద్య శిబిరం. తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. వేదిక వేర్పాటు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్వాతంత్ర సమర యోధులకు సన్మానం. పోలీస్ కవత్తు. శకటాల ప్రదర్శన. జిల్లాఅభివృద్ధి కార్యక్రమాలపై స్టాల్స్ . సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాణాంటి కార్యక్రమాలు పక్కడ బందిగా నిర్వహించినందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చిత్రంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. వనపర్తి జిల్లా అదునపు లోకల్ బాడీస్ స్థానిక సంస్థల కలెక్టర్ సంచిత్ గంగవార్. వనపర్తి జిల్లా( రెవెన్యూ )కలెక్టర్ జి. వెంకటేశ్వర్లు. వనపర్తి జిల్లా మీడియా పౌర సమాచార అధికారి సీతారాం నాయక్. డి ఎస్ పి వెంకటేశ్వరరావు. వనపర్తి ఆర్టీవో సుబ్రహ్మణ్యం. కలెక్టరేట్ ఏవో భాను ప్రకాష్. వనపర్తి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారియాలు పి. ఉమాదేవి. వనపర్తి స్థానిక తహశీల్దార్ రమేష్ రెడ్డి. వనపర్తి మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. (Story : 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి)