ఐ న్యూస్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తన చాంబర్లో ఐ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
నాణ్యమైన వార్త సేకరణ చేసి ప్రజలకు అందించాలని ఐ న్యూస్ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సత్య జ్యువెలర్స్ అధినేత సత్యారెడ్డి ఆల్ ఇండియా ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ రాజశేఖర్ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సితార వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. (Story : ఐ న్యూస్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్)