డాక్టర్ || మందం జగన్నాథంకి ఘన నివాళులు
వనపర్తి బీ ఆర్ యస్ పార్టీ నాయకులు
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం మాజీ మంత్రి గారి నివాసంలో బి.ఆర్.ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం పని చేసి లోక్ సభ సభ్యులుగా దిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జగన్నాథం విశేష సేవలు అందించారని నాయకులు గట్టు యాదవ్ ,వాకిటి శ్రీధర్,పి.రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్ కౌన్సిలర్ నాగన్న యాదవ్ , నాయకులు గులాం ఖాదర్, చిట్యాల రాము , జోహెబ్ హుసేన్ , మాజీ సర్పంచ్ గౌడ నాయక్ , స్టార్ రైమ్ , గంధం విజయ్ , నాగరాజ్ , విజయ మోహన్ బాబు నాయక్ శివ లక్ష్మణ్ వజ్రాల రమేష్ సత్తి కృష్ణయ్య అన్నారు. వారి సేవలు చిరస్మరణీయం అని ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకున్నారు. (Story :డాక్టర్ || మందం జగన్నాథంకి ఘన నివాళులు)