UA-35385725-1 UA-35385725-1

ఆటో యూనియన్ ధావత్ లో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ఆటో యూనియన్ ధావత్ లో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం(ఆటో యూనియన్ కొత్త బస్ స్టాండ్)వారు గుంపుగట్టు కందూరు ధావత్ నిర్వహించినారు.
ఈ ధావత్ కు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేసి వారితో పాటు కలసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు తాత రాములు, జంగిడీ.వెంకటేష్,మాజీ అధ్యక్షులు యాదయ్య,రాజు మరియు బి.ఆర్.ఎస్ నాయకులు గట్టు యాదవ్,పి.రమేష్ గౌడ్ ,వాకిటి.శ్రీధర్, నందిమల్ల.అశోక్, ఉంగ్లమ్మ్. తిరుమల్,గంధం.పరంజ్యోతి,చిట్యాల.రాము, వంశీ,తోట.శ్రీను తదితరులు పాల్గొన్నారు. (Story : ఆటో యూనియన్ ధావత్ లో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1