Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్స్ ఆధ్వర్యంలో దుప్పట్లు పులిహోర ప్యాకెట్ల పంపిణి

యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్స్ ఆధ్వర్యంలో దుప్పట్లు పులిహోర ప్యాకెట్ల పంపిణి

0

యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్స్ ఆధ్వర్యంలో దుప్పట్లు పులిహోర ప్యాకెట్ల పంపిణి

న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణంలో శనివారం రాత్రి బిక్షాటన చేయుచున్న యాచకులకు, నిరాశ్రయులకు యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం దుప్పట్లు , పులిహోర ప్యాకెట్ల పంపిణి కార్యక్రమం చేపట్టారు.. ఫౌండేషన్ అధ్యక్షులు పమిడిపల్లి అనిల్ మాట్లాడుతూ. గత కొన్ని రోజులుగా వినుకొండ లో విపరీతమైన చలి తీవ్రత పెరుగుతున్న కారణంగా మా ఫౌండేషన్ తరుపున ఈ సేవ కార్యక్రమం చేపట్టమని అన్నారు. రాబోయే కాలంలో మరెన్నో కార్యక్రమాలు చేపట్టబోతున్నామని అయన తెలిపారు. పులిహోర ప్యాకెట్ల కు సహకారం అందించిన పెనుమల బాలరాజు కు ధన్యవాదములు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గుమ్మడి మనోహర్ బాబు, పెనుమల వెంకట్రావు, అంబటి అంకారావు, సునీల్ కుమార్, పెనుమల బాలరాజు, అంబటి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. (Story : యంగ్ స్టార్స్ హెల్పింగ్ హార్స్ ఆధ్వర్యంలో దుప్పట్లు పులిహోర ప్యాకెట్ల పంపిణి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version