Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మావోయిస్టులు అమర్చిన ఐ ఈ డి పేలి ఎలుగు బంటి మృతి

మావోయిస్టులు అమర్చిన ఐ ఈ డి పేలి ఎలుగు బంటి మృతి

0

మావోయిస్టులు అమర్చిన ఐ ఈ డి పేలి ఎలుగు బంటి మృతి

న్యూస్‌తెలుగు/చింతూరు : మావోయిస్టులు అమర్చిన ఐ యి డి పేలి ఎలుగుబంటి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే దంతివాడ జిల్లాలోని బర్సుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశలనర్ అటవీ ప్రాంతం లో మాడ్ కు వెళ్లే మార్గంలో సైనికులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన ఐ ఈ డి పేలి ఒక ఆడ ఎలుగుబంటి గురువారం మృతి చెందినది. ఆడ ఎలుగు బంటి మృతి చెందిన తర్వాత ఆహరం దొరకక రెండు చిన్న ఎలుగు బంటి పిల్లలు చనిపోయాయి.. ఈ విషయాన్ని దంతివాడ గౌరవ రాయ్ ధ్రువీకరించారు. (Story : మావోయిస్టులు అమర్చిన ఐ ఈ డి పేలి ఎలుగు బంటి మృతి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version