పలు వివాహ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్ తెలుగు\వనపర్తి : రాజపేట గ్రామములో తెలుగు.వెంకటయ్య కుమారుడు పవన్ కళ్యాణ్ వివాహం హరితతో జరిగింది. పెబ్బేరు వల్లభ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జాణంపేట.సురేష్ రెడ్డి కూతురు ప్రవల్లిక వివాహం యోగానంద రెడ్డి తో జరిగింది. అంజనగిరి గ్రామములో మేకల.సుధాకర్ బారతమ్మల కుమారుడు మేకల.వెంకటేష్ వివాహం దీపికతో జరిగింది. ఇట్టి వివాహాలకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంజన్ రెడ్డి గారి వెంట మాధవ్ రెడ్డి,సుదర్శన్ రెడ్డి,టి. ఎన్. ఎల్లారెడ్డి,వెంకటేశ్వర్రె డ్డి,వెంకటస్వామి,మేకల.రవికుమార్,దర్మెందర్,భాస్కర్,బాలు,రాజు తదితరులు ఉన్నారు.(Story : పలు వివాహ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి)