Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ బాల్య వివాహాలువద్దు- చదువు ముద్దు

బాల్య వివాహాలువద్దు- చదువు ముద్దు

0

బాల్య వివాహాలువద్దు- చదువు ముద్దు

నారాయణ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మొయిద నారాయణరావు

న్యూస్‌తెలుగు/ విజయనగరం : బాల్య వివాహాల వద్ద – చదువు ముద్దు అని పట్టణంలో గాజుల రేగ వద్ద ఉన్న నారాయణ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మొయిద నారాయణరావు అన్నారు శుక్రవారం పాఠశాలలో బాల్య వివాహాలు వద్దు – చదువు ముద్దు” అన్న విషయంపై అవగాహాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ముందుగా విద్యార్థులుచైల్ట్ హెల్ప్ లైన్ నెం. 1098 ని పలకలపై వ్రాసి ప్రదర్శించి బాల్యవివాహాలు వద్దు – చదువు ముద్దు’ అని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞను నిర్వహించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ మొయిద నారాయణరావు మాట్లాడుతూ బాల్యవివాహాల వల్ల ఎన్నో అనర్ధాలు సంభవిస్తాయని ముఖ్యంగా విద్యా రక్షణ ఆరోగ్యం అభివృద్ధికి ఆటంకం కలిగించడం జరుగుతుందన్నారు కావున విద్యార్థులంతా బాల్యవివాహాలకు దూరంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. (Story : బాల్య వివాహాలువద్దు- చదువు ముద్దు )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version