రిసెప్షన్ కి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెద్ద మందడి మండలం పామి రెడ్డి పల్లి చికరు చెట్టు తండా లోని పి. హిందూ వైఫ్ ఆఫ్ మనెమ్మ కుమారుడు రవి శిరీష గార్ల ఇట్టి రిసెప్షన్ కి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి వెంట పెద్ద మందడి మండల మాజీ జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, పెద్ద మందడి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేణు యాదవ్ మాజీ సర్పంచ్ వీరపాక సత్యం మాజీ ఎంపిటిసి నాగేంద్రరావు జానకిరాములు ముందరతాండ శంకర్ నాయక్ చీన్య జగదీష్ పమిరెడ్డిపల్లి రవి చందర్ పెద్దమందడి పురుషోత్తం రెడ్డి బలిజిపల్లి అంజి చీకరు చెట్టు తండా రమేష్ నాయక్ మోహన్ నాయక్ తాండ ప్రజలు బంధువులు ఉన్నారు. (Story : రిసెప్షన్ కి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)