జీవి ఆంజనేయులుకు ఘనసత్కారం
న్యూస్ తెలుగు / వినుకొండ : గుంటూరు పట్టణం లోని జీవి ఆంజనేయులు స్వగృహం నందు వినుకొండ పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం పెద్ద ఎత్తున పాల్గొని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పక్ష చీఫ్ విప్ గ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జీవి. ఆంజనేయులు ను పూలమాలలతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక శుభాభివందనాలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ. తమ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వినుకొండ టిడిపి నాయకులు మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ షేక్, కొండ్రముట్ల సుభాని, పల్నాడు జిల్లా ముస్లిం మైనార్టీ ఉపాధ్యక్షులు చికెన్. బాబు, వినుకొండ పట్టణ మైనార్టీ సీనియర్ నాయకులు పటాన్ సుభాని ఖాన్, వినుకొండ పట్టణ కార్యదర్శి పువ్వాడ కృష్ణ, మైనార్టీ సీనియర్ నాయకులు కల్లూరి కరిముల్లా, పతేషా, వినుకొండ పట్టణ మాజీ కార్యదర్శి సిద్దారపు, ఫరీద్, టి ఎన్ టి యు సి అధ్యక్షులు అక్బర్. బాషా, 23వ. వార్డు ప్రెసిడెంట్ షబ్బీర్, యువ నాయకులు హుస్సేన్ ఖాన్, మహబూబ్ బాషా, మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు ఖలీల్, 16వ వార్డు ప్రెసిడెంట్ చల్ల. శ్రీను, తదితరులు పాల్గొని ఘనంగా సత్కరించు శుభాకాంక్షలు తెలిపారు. (Story :జీవి. ఆంజనేయులుకు ఘనసత్కారం)