UA-35385725-1 UA-35385725-1

గ్రూప 3 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన 

గ్రూప 3 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన 

న్యూస్ తెలుగు/కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా :  కాగజ్ నగర్ పట్టణంలో వసుంధర డిగ్రీ కళాశాల, వివేకానంద జూనియర్ కళాశాల, వివేకానంద డిగ్రీ కళాశాల, సుప్రభాత్ స్కూల్, ఎస్టి క్లారిట్ స్కూల్, జవహర్ లాల్ నవోదయ విద్యాలయం, ఫాతిమా కాన్వెంట్ స్కూల్ లలో నిర్వహించిన గ్రూప 3 పరీక్ష కేంద్రాలను కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల పరిశీలించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలోో తహసిల్దార్ కిరణ్ పాల్గొన్నారు.(Story:గ్రూప 3 పరీక్ష కేంద్రాలను పరిశీలించిన )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics
UA-35385725-1