UA-35385725-1 UA-35385725-1

స్కేటింగ్ లో పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు

స్కేటింగ్ లో పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు

న్యూస్ తెలుగు/విజయనగరం : 36 వ ఇంటర్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్-24 లో బాగంగా ఈ నెల 6 నుండి 10వ తేదీ వరకు కాకినాడలో జరిగిన పోటీల్లో విజయనగరం నుండి వెళ్ళిన స్కేటర్లు 5 బంగారు, 7 సిల్వర్, 8 కాంస్య పతకాలతో మొత్తం 20 పతకాలు రాష్ట్రస్థాయిలో సాధించారని అసోసియేషన్ అద్యక్షులు ఎస్ .వి.ఎస్ . సీతారామ రాజు (చంటి రాజు) తెలియచేశారు.వీరిలో ఎస్ .రాహుల్ సిద్దార్థ, ఆర్ బార్గవ్ సాయి,ఎల్ . జే. దేవాన్స్, ఎస్.ప్రదీప్, పి.హాసిని లు జాతీయ స్థాయి పోటీలకు అర్వత సాదించారని తెలియజేశారు,పతకాలు సాదించిన స్కేటర్లను, కోచ్ లు బద్రీనారాయణ మురళీకృష్ణ, శ్యామ్ లను
అసోసియేషన్ అద్యక్షులు ఎస్ .వి.ఎస్ . సీతారామ రాజు,రాష్ట్ర అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి ఎ.ఆర్.వి.ఎన్ .ఎస్ మూర్తి ,అసోసియేషన్ సభ్యులు శ్రీనివాసరావు, లక్ష్మి, మోహన్ రావులు
అభినందించారు.(Story:స్కేటింగ్ లో పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1