Home వార్తలు తెలంగాణ వనపర్తి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్

వనపర్తి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్

0

వనపర్తి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్

సన్మానించిన బిల్డర్, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ తిరుమల మహేష్, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్

న్యూస్‌తెలుగు/ వనపర్తి : తిరుమల హిల్స్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలుసుకున్న గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్ తిరుమల హిల్స్ అధినేత తిరుమల మహేష్ , సతీష్ యాదవ్. వనపర్తి రాజకీయాలు మాట్లాడుకున్న తరువాత గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్ ను తిరుమల మహేష్ , సతీష్ యాదవ్ శాలువా కప్పి మొదటిసారిగా ఆఫీసుకు వచ్చిన గ్రంథాలయ చైర్మన్ కు మర్యాదపూర్వక బహుమతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమల హిల్స్ అధినేత మహేష్ తో పాటు మాజీ కౌన్సిలర్, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్,ఉస్మాన్,రామచందర్, కార్యాలయ సిబ్బంది మరియు కాంగ్రెస్ యువకులు దివాకర్, రాగి అక్షయ్, అఖిల్ గౌడ్ , దిలీప్ ఉన్నారు (Story : వనపర్తి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version