Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

0

కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

న్యూస్‌తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య జిల్లా) : మండల పరిధి లోని ఏలుకుంట్ల గ్రామానికి చెందిన సర్పంచ్ కుమారుడైన దామోదర్ ఈనెల 25వ తేదీన ట్రాక్టర్ బోల్తాపడి మృతి చెందిన విషయం పాఠకులకు విధితమే. ఈ సమాచారాన్ని అందుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం లోని ఏలుకుంట్ల చేరుకొని ఆ కుటుంబాన్ని పరామర్శించి తన సంతాపమును తెలియజేశారు. మీ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని భరోసా నింపారు. అనంతరం ఆ కుటుంబానికి 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారు అందించారు. (Story : కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి)

 

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version