ఉచిత ఫెర్టిలిటీ చెకప్ ను సద్వినియోగం చేసుకోండి
వీణవ్ క్లినిక్ అండ్ ల్యాబ్ నిర్వాహకులు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని ఎర్రగుంట సర్కిల్లో గల హెచ్పి పెట్రోల్ బంకు దగ్గర గల వీణ క్లినిక్ అండ్ ల్యాబ్ నందు ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత ఫెర్టిలిట్ చెకప్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఉచిత ఫెర్టిలిటీ చెక్ అప్ క్యాంపు తో పాటు ఐవిఎఫ్ యాక్సిస్ ఫెక్యూరిటీ క్లినిక్స్ నుండి ఉచిత ఫెర్టిలిటీ స్క్రీనింగ్ కూడా చేయబడునని తెలిపారు. అదేవిధంగా 500 రూపాయలు కూపన్ను చేసుకొని మొదటి ఐయూఐ ప్రొసీజర్ ను ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. ఈ ఫెర్టిలిటీ చెకప్ క్యాంపులో డాక్టర్ కార్తిక-బెంగళూరు,డాక్టర్ రవి నాయక్ వైద్య చికిత్సలను అందిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9885985277కు గాని 9652826395కు గాని సంప్రదించాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. (Story : ఉచిత ఫెర్టిలిటీ చెకప్ ను సద్వినియోగం చేసుకోండి)