Home వార్తలు తెలంగాణ విద్యార్థిని సన్మానించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

విద్యార్థిని సన్మానించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

0

విద్యార్థిని సన్మానించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణం కే డి ఆర్ నగర్ 32 వ వార్డు కౌన్సిలర్ పెండేమ్ నాగన్న యాదవ్ కూతురు పెండేమ్ శ్రావణి ఈ సంవత్సరం MBBS సీటు ప్రతిమా మెడికల్ కాలేజ్ కరీంనగర్ లో రావడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన ఇంటి దగ్గర స్వీట్స్ శాలువాతో అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షులు పెండేమ్ కురుమూర్తి యాదవ్ , జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ , జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ళ అశోక్, పెండేమ్ శ్రీనివాసులు యాదవ్ , జోహెబ్ హుసేన్, చిట్యాల రాము, మనోపాడు వెంకటయ్య ,మోహన్ , బొట్టు శ్రీను, తదితరులు పాల్గొన్నారు. (Story : విద్యార్థిని సన్మానించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version