Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ తుఫాన్ సహాయ చర్యల కంట్రోల్ రూమ్ ఏర్పాటు

తుఫాన్ సహాయ చర్యల కంట్రోల్ రూమ్ ఏర్పాటు

0

తుఫాన్ సహాయ చర్యల కంట్రోల్ రూమ్ ఏర్పాటు

మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తుపాన్ హెచ్చరికలు ఉన్నందువలన, పట్టణములో తుఫాను వల్ల ఏదేని సహాయ సహకారాలు కావాలి అంటే మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నువ్వు ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కంట్రోల్ రూమ్ లో మూడు సెల్ నెంబర్లు ఉంటాయని, అవసరమైన వారు ఉపయోగించుకొని తగిన సమాచారాన్ని ఇవ్వవచ్చునని, 24 గంటల పాటు సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. సెల్ నెంబర్లు 7658951274 గాని, 8555979326 గాని, 8 9 1 9 4 9 3 9 5 7 కు సంప్రదించవచ్చునని తెలిపారు. కావున తుఫాన్ హెచ్చరికలను అందరూ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. (Story : తుఫాన్ సహాయ చర్యల కంట్రోల్ రూమ్ ఏర్పాటు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version