మెరుగైన పారిశుధ్యం, కాలుష్య రహిత నగరానికి చర్యలు
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : విజయవాడలో మెరుగైన పారిశుధ్య నిర్వహణ, కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు పలు రంగాలకు చెందిన నిపుణులతో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్థానిక వీఎంసీ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌లో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేస్ట్ వాటర్ ప్రాసెస్, పారిశుధ్య నిర్వహణ, నగరాభివృద్ధికి అవసరమైన తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కాలుష్య రహిత సమాజానికి తీసుకోవాల్సిన చర్యలు, పారిశుధ్య నిర్వహణకి మెరుగైన వసతులు తదితర అంశాలపై చర్చించారు. ఈకుమారి, ఇన్‌చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్‌బాబు, ఎకౌంట్స్ ఆఫీసర్ బీ.సత్యనారాయణ సమావేశంలో ఢల్లీికి చెందిన కాస్మిక్ హిలోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేజీ ఎంపీ పార్టనర్స్, ఎస్‌ఈ సత్యపాల్గొన్నారు. (Story : మెరుగైన పారిశుధ్యం, కాలుష్య రహిత నగరానికి చర్యలు)