Home వార్తలు తెలంగాణ ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కి వినతి పత్రం అందజేసిన వాల్మీకి సంఘం

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కి వినతి పత్రం అందజేసిన వాల్మీకి సంఘం

0

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కి వినతి పత్రం అందజేసిన వాల్మీకి సంఘం 

న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వాల్మీకి సంఘం నాయకులు వాల్మీకి విగ్రహ స్థలం కొరకు ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం సభ్యులు డి నారాయణ బోయ మురళి ఉమ్మల రాములు దేవన్న నాయుడు సింగోటం నాయుడు ఎర్ర రవి ఎం వెంకటేష్ ఎం రాఘవేంద్ర రవి విష్ణు తదితరులు పాల్గొన్నారు. (Story : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కి వినతి పత్రం అందజేసిన వాల్మీకి సంఘం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version