ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా సత్యకుమార్ యాదవ్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా సత్య కుమార్ యాదవ్‌ను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శిరీష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రకటనలో ధర్మారం ఎమ్మెల్యే, మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ నా వంతుగా ఎన్టీఆర్ జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని వారు తెలిపారు. ఈ పదవి ఇచ్చిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికు కృతజ్ఞతలు తెలియజేశారు. (Story : ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా సత్యకుమార్ యాదవ్)