UA-35385725-1 UA-35385725-1

మునిసిపల్ కార్మికులకు యూనిఫామ్ పంపిణీ

మునిసిపల్ కార్మికులకు యూనిఫామ్ పంపిణీ

న్యూస్‌తెలుగు/ వినుకొండ : రోటరీ క్లబ్ అఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో మునిసిపల్ కార్మికులకు రెండు వందల మందికి 20000/-విలువ చేసే యూనిఫామ్ ను అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ చేతుల మీదగా డ్రెస్సులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ సభ్యులు సమాజం అభివృద్ధి కొరకు తమ వంతుగా చేస్తున్న స్వచ్ఛంద కార్యక్రమాలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రెసిడెంట్ జి . శ్రీకాంతరెడ్డి సెక్రటరీ ఏరువ వెంకటనారాయణ ట్రెజరర్ ఎస్.కె మస్తాన్ మాజీ ప్రెసిడెంట్లు ముత్తినేని గిరిబాబు చిరుమామిళ్ల. కోటేశ్వరరావు, అలా. శ్రీనివాసరావు, బత్తుల. శ్రీనివాసరావు,, సాధినేని. శ్రీనివాసరావు, జి. నాగరాజు పెనుగొండ. రాజేష్, మాదాల హనుమంత్రావు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : మునిసిపల్ కార్మికులకు యూనిఫామ్ పంపిణీ)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1