Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా ప్రమోద్ కుమార్ నియామకం

ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా ప్రమోద్ కుమార్ నియామకం

ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా ప్రమోద్ కుమార్ నియామకం

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా ప్రమోద్ కుమార్ నియామకం అయ్యారు. ప్రమోద్ కుమార్ జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తూ ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతమున్న మల్లికార్జున ను ప్రభుత్వం ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గా బదిలీ వేశారు. మరో రెండు రోజుల్లో నూతన కమిషనర్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. (Story : ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా ప్రమోద్ కుమార్ నియామకం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!