గూగుల్ రెడీమెంట్ డ్రస్ షో రూమ్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి, మక్కెన
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ ఎం అండ్ ఎం గూగుల్ రెడీమెంట్ డ్రస్ షో రూమ్స్ అనుబంధ షాపుల నుండి స్థానిక నరసరావుపేట రోడ్డు లో స్టేటస్ పేరిట ఏర్పాటు చేసిన నూతన షాప్ ను
వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ప్రారంభించారు, మరియు
వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తో పాటుగా వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొంజేటి నాగ శీను రాయల్, జనసేన పార్టీ నిశంకర శ్రీనివాసరావు , అదేవిధంగా
పేద మధ్య తరగతి వారికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా అతి తక్కవ ధరకే 800 రూపాయలకే నాణ్యమైన డ్రెస్సు ప్యాంటు, షర్టు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. యాజమాన్యం రవి మాట్లాడుతూ గతంలో తమను ఎలా అయితే ఆదరించారో నూతన వ్యాపార సంస్థ ను స్టేటస్ షాప్ ని కూడా అలాగే ఆదరించి ఆశీర్వదించాలని ప్రోప్రైటర్ కె.వి రవీంద్ర తెలిపారు. (Story : గూగుల్ రెడీమెంట్ డ్రస్ షో రూమ్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి, మక్కెన)