బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ మేనేజర్, సర్వేయర్
న్యూస్ తెలుగు/వినుకొండ : పురపాలక సంఘ మేనేజర్, సర్వేయర్ లు బాధ్యతలు స్వీకరించారు. మేనేజర్ గా వెంకట్రావు, సర్వేయర్ గా తుంగా శ్రీనివాసరావు లు బాధ్యతలు స్వీకరించారు. (Story : బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ మేనేజర్, సర్వేయర్..)