Home వార్తలు తెలంగాణ ఘనంగా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు

ఘనంగా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు

0

ఘనంగా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం ఏటూరునాగారం ఐటిడిఏ కార్యాలయంలో అధికారికంగా,కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎం. రాజ్ కుమార్, ఐ టిడి ఏ అకౌంట్స్ ఆఫీసర్ ఆర్.సంతోష్ ఐటిడిఏ అకౌంట్స్ మేనేజర్ కె. నర్సింగరావు, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version