Homeవార్తలుతెలంగాణఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

న్యూస్‌తెలుగు/ వనపర్తి : మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో పూర్వ విద్యార్థి OBC సెల్ అధ్యక్షులు కోట్ల రవి పాల్గొన్నారు.
విద్యార్థులతో కలిసి గాంధీ విగ్రహానికి పూలు వేసి వారిని స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో PET మురళి,మన్నెం యాదవ్, జానంపేట నాగరాజు,వెంకట్ విద్యార్థులు పాల్గొన్నారు.  (Story : ఘనంగా గాంధీ జయంతి వేడుకలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!