Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పడకేసిన పారిశుధ్యంపై పంజా విసురుతున్న మునిసిపల్ కమీషనర్

పడకేసిన పారిశుధ్యంపై పంజా విసురుతున్న మునిసిపల్ కమీషనర్

0

పడకేసిన పారిశుధ్యంపై పంజా విసురుతున్న మునిసిపల్ కమీషనర్

న్యూస్‌తెలుగు/ వినుకొండ : పర్యవేక్షణ కరువై పారిశుధ్య పనులు నత్తనడకన సాగుతున్నాయి అంటూ పారిశుధ్య సిబ్బందిపై ప్రత్యేక దృష్టి సారించి ఉదయం మొదలుకొని వాడవాడల పర్యటిస్తున్న మునిసిపల్ కమీషనర్, ఈ క్రమంలో హనుమాన్ నగర్లో కాలువ పూడిక పనులకు కాంట్రాక్ట ప్రాతిపాదికన చేయిస్తాను అనీ అక్కడి ప్రజలకు తెలియచెప్పిన గంటల వ్యవధిలోనే హనుమాన్ నగర్ 10,11 లైన్లో డిసిల్టేషన్ పనులను చేయిస్తున్న మునిసిపల్ కమీషనర్ సుభాస్ చంద్రబోస్.. (Story : పడకేసిన పారిశుధ్యంపై పంజా విసురుతున్న మునిసిపల్ కమీషనర్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version