Home వార్తలు తెలంగాణ GO no 98 బాధితులకు అండగా ఉంటాం

GO no 98 బాధితులకు అండగా ఉంటాం

0

GO no 98 బాధితులకు అండగా ఉంటాం

సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చిస్తా

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : హైదరాబాద్ ప్రజా భవన్ లో బుధవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జీవో నెంబర్ 98 బాధితులు వారి సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య గారు బాధితులు 200 మంది పాల్గొన్నారు. (Story : GO no 98 బాధితులకు అండగా ఉంటాం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version