Home వార్తలు తెలంగాణ పోలవరంలో చంద్రబాబు పెళ్ళిరోజు వేడుకలు

పోలవరంలో చంద్రబాబు పెళ్ళిరోజు వేడుకలు

0

పోలవరంలో చంద్రబాబు పెళ్ళిరోజు వేడుకలు

న్యూస్ తెలుగు/ చాట్రాయి : పోలవరం గ్రామంలో చంద్రబాబునాయుడు పెళ్ళిరోజు వేడుకలు నిర్వహించారు.సోమవారం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెళ్ళిరోజు సందర్బంగా కేక్ కట్ చేసారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాగంటి బుచ్చిబాబు రాధాకృష్ణ, ఎర్ర చిన్నయ్య ఎర్ర శ్రీనివాస్ ఈదర ఉమా, బీసీ నాయకులు రోశయ్య , కొండయ్య కాసులు ధారబోయిన రాంబాబు, గడ్డం ధర్మారావు , SC ఎస్సీ నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.. (Story : పోలవరంలో చంద్రబాబు పెళ్ళిరోజు వేడుకలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version