Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మానవతా సంస్థ నూతన కమిటీ

మానవతా సంస్థ నూతన కమిటీ

0

మానవతా సంస్థ నూతన కమిటీ

ప్రస్తుత అధ్యక్షులు తల్లం నారాయణమూర్తి

న్యూస్ తెలుగు ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని ఎన్జీవో హోం లో ఈనెల 8వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు మానవతా సంస్థ నూతన కార్యవర్గమును నిర్వహిస్తున్నట్లు ప్రస్తుత అధ్యక్షులు తల్లం నారాయణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా ఇదే రోజు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ కమిటీ వారు తోపాటు జిల్లా చైర్మన్ ఇతర కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొంటారని తెలిపారు. కావున సభ్యులందరూ సమావేశానికి తప్పక హాజరుకావాలని వారు విజ్ఞప్తి చేశారు. అనంతరం నూతన కమిటీతో భవిష్యత్తులో నిర్వహించు ప్రజాసంక్షేమ సేవా కార్యక్రమాల యొక్క చర్చ కూడా ఉంటుందని తెలిపారు. కావున ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తెలిపారు. (Story : మానవతా సంస్థ నూతన కమిటీ)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version