బి.ఆర్.ఎస్ కార్యకర్తకు మాజీ మంత్రి పరామర్శ
న్యూస్‌తెలుగు/వనపర్తి : రేవల్లి గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్త విష్ణు రోడ్ ప్రమాదంలో గాయపడి హైదారాబాద్ వెల్ నెస్ హాస్పిటల్ నందు చికిత్స తీసుకుంటున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హాస్పిటల్ చేరుకొని విష్ణును పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. (Story : బి.ఆర్.ఎస్ కార్యకర్తకు మాజీ మంత్రి పరామర్శ)