UA-35385725-1 UA-35385725-1

మరోసారి దాతృత్వమును చాటుకున్న సంధా రాఘవ.

మరోసారి దాతృత్వమును చాటుకున్న సంధా రాఘవ

న్యూస్ తెలుగు ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని చంద్రబాబు నగర్ లో రంగస్వామి అనే వ్యక్తి విద్యుత్ షాకుకు గురై మృతి చెందాడు. ఈ సమాచారాన్ని అందుకున్న తారచేయుట ట్రస్ట్ ఆ కుటుంబాన్ని సంప్రదించింది. అంత్యక్రియలు కూడా జరపడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే తారక్ చేయుట ట్రస్ట్ అధ్యక్షులు రామాంజి పట్టణ మహాదాత అయిన సంధ రాఘవని సంప్రదించగా అప్పటికప్పుడే పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. తదుపరి తారక్ చేయుట ట్రస్ట్ వారు ఆ కుటుంబానికి అందజేశారు. ఇప్పటికే సం దా రాఘవ పట్టణంలో దాతగా, పట్టణ ప్రముఖులుగా, సేవా తత్పరుడు గా గుర్తింపు పొందారు. (Story : మరోసారి దాతృత్వమును చాటుకున్న సంధా రాఘవ.)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1