UA-35385725-1 UA-35385725-1

పిడుగుపడి వ్యక్తి మృతి

పిడుగుపడి వ్యక్తి మృతి

న్యూస్ తెలుగు /ములుగు : తాడ్వాయి మండలం జంపన్న వాగు సమీపంలో పిడుగుపాటుకు మహేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. నార్లపూర్ గ్రామానికి చెందిన మహేష్ బర్ల కాపరిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో జంపన్న వాగు సమీపంలో బర్లను మేపుతుండగా భారీ వర్షం కురవడంతో చెట్టు దగ్గర వెళ్లి నిల్చున్నాడు. దీంతో ఒక్కసారిగా అతడి పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.ఇంకా పూర్తి వివరాలు తెలియ వల్సి ఉంది. (Story : పిడుగుపడి వ్యక్తి మృతి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1