జియో యూజర్లకు గుడ్ న్యూస్..
జియో కస్టమర్లకు ఆఫర్లు ప్రకటించిన ముఖేష్ అంబానీ..
100GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా ఇవ్వబోతున్న జియో.
హలో జియో పేరుతో సెటప్ బాక్స్ కోసం అందుబాటు లోకి OS టీవీ.
జియో ఫైబర్ రిమోట్‌లో ఇకపై AI బటన్‌తో కొత్త ఫీచర్.
రిలయన్స్ షేర్స్ ఉన్న వాళ్లకు 1:1 పద్ధతిలో బోనస్ షేర్లు.
వారసులకు కంపెనీ బాధ్యతలు అప్పగించిన ముఖేష్ అంబానీ.
ఈషాకు రిటైల్, ఆకాశ్‌కి జియో, అనంత్‌కు న్యూ ఎనర్జీ బిజినెస్‌లు అప్పగింత.
ఛైర్మన్‌గా మరో ఐదేళ్ల పాటు కొనసాగనున్న ముఖేష్ అంబానీ..