UA-35385725-1 UA-35385725-1

“భూ బాధితుల రాష్ట్ర సదస్సును” జయప్రదం చేయాలి

“భూ బాధితుల రాష్ట్ర సదస్సును” జయప్రదం చేయాలి

న్యూస్‌తెలుగు/వినుకొండ టౌన్  : ఆజాద్ నగర్ కాలనీ శివయ్య గారి డివిజన్ పుట్ట బజార్ CPI శాఖ సమావేశం లో మాట్లాడుతున్న CPI పార్టీ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ:- “28వ తారీకు విజయవాడలో జరుగుతున్న “భూ బాధితుల రాష్ట్ర సదస్సును” జయప్రదం చేయాలని ఇక్కడ నుండి ప్రజల అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది”. సమావేశంలో పాల్గొన్న శాఖ సభ్యులు SK మస్తాన్వలి, K కోటేశ్వరరావు, J రమణమ్మ, గాదం రాజు, వెంకటేశ్వర్లు, మల్లికార్జున, తదితర శాఖ సభ్యులు పాల్గొన్నారు (Story : “భూ బాధితుల రాష్ట్ర సదస్సును” జయప్రదం చేయాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1