“భూ బాధితుల రాష్ట్ర సదస్సును” జయప్రదం చేయాలి
న్యూస్తెలుగు/వినుకొండ టౌన్ : ఆజాద్ నగర్ కాలనీ శివయ్య గారి డివిజన్ పుట్ట బజార్ CPI శాఖ సమావేశం లో మాట్లాడుతున్న CPI పార్టీ వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ:- “28వ తారీకు విజయవాడలో జరుగుతున్న “భూ బాధితుల రాష్ట్ర సదస్సును” జయప్రదం చేయాలని ఇక్కడ నుండి ప్రజల అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది”. సమావేశంలో పాల్గొన్న శాఖ సభ్యులు SK మస్తాన్వలి, K కోటేశ్వరరావు, J రమణమ్మ, గాదం రాజు, వెంకటేశ్వర్లు, మల్లికార్జున, తదితర శాఖ సభ్యులు పాల్గొన్నారు (Story : “భూ బాధితుల రాష్ట్ర సదస్సును” జయప్రదం చేయాలి)