Home వార్తలు సరికొత్తగా వచ్చిన కొత్త హ్యుందాయ్‌ అల్కాజర్‌

సరికొత్తగా వచ్చిన కొత్త హ్యుందాయ్‌ అల్కాజర్‌

0

సరికొత్తగా వచ్చిన కొత్త హ్యుందాయ్‌ అల్కాజర్‌

గురుగ్రామ్‌: హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌), తాజాగా ఆకర్షణీయమైన నూతన హ్యుందాయ్‌ అల్కాజర్‌ కోసం బుకింగ్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. 6 మరియు 7 సీట్ల ప్రీమియం ఎస్‌యువి ప్రయాణ అనుభవాలను సుసంపన్నం చేస్తుంది. దాని గొప్పతనం, సౌకర్యం, అధునాతన సాంకేతికత, భద్రతా లక్షణాలతో కస్టమర్‌లను ఆకట్టుకుంటుంది. భారతదేశం అంతటా ఏదైనా హ్యుందాయ్‌ డీలర్‌షిప్‌ వద్ద లేదా క్లిక్‌టుబై/హ్యుందాయ్‌పై క్లిక్‌ చేయడం ద్వారా రూ. 25,000 ప్రారంభ బుకింగ్‌ అమౌంట్‌తో ఆకర్షణీయమైన కొత్త హ్యుందాయ్‌ అల్కాజర్‌ ను కస్టమర్‌లు బుక్‌ చేసుకోవచ్చు. బుకింగ్‌లను తెరిచినట్లు ప్రకటించిన హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ హోల్‌-టైమ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ తరుణ్‌ గార్గ్‌ మాట్లాడుతూ, ‘‘హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ వద్ద, భారతీయ కస్టమర్లకు విభిన్నమైన ఎస్‌ యువి పోర్ట్‌ఫోలియోను అందించడంలో గర్విస్తున్నాము. మా ప్రీమియం ఎస్‌యువి-ఆకర్షణీయమైన కొత్త హ్యుందాయ్‌ అల్కాజర్‌ కోసం బుకింగ్‌లను తెరవడం పట్ల మేము సంతోషిస్తున్నామని అన్నారు. (Story : సరికొత్తగా వచ్చిన కొత్త హ్యుందాయ్‌ అల్కాజర్‌ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version