UA-35385725-1 UA-35385725-1

విశ్వమాత గోసంరక్షణ ఆశ్రమ నిర్మాణానికి విరాళం

విశ్వమాత గోసంరక్షణ ఆశ్రమ నిర్మాణానికి విరాళం

న్యూస్‌తెలుగు/ వినుకొండ : కొండమెట్ల వద్ద వేంచేస్తున్న అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి విశ్వమాత గోసంరక్షణ ఆశ్రమ నిర్మాణమునకు స్థానిక పట్టణ వాస్తవ్యులు ఎస్.కె మహబూబ్ బాషా మాస్టర్ జ్ఞాపకార్ధంగా కుమారుడు షేక్ జానీ నిర్మాణంకు 1,00116 /- రూపాయలను ఆలయ కార్య నిర్వాహక విచ్ అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిత్య అన్నదానం జరుగుతున్న ఏకైక దేవాలయం లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, అదేవిధంగా ఎంతోమందికి ఆశ్రయాన్ని కల్పిస్తున్న ఆశ్రమ నిర్మాణానికి మా నాన్న పేరు మీదుగా ఇక్కడ అవకాశం కల్పించినందుకు ఆలయ సేవకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ సేవకులు జాజుల మాల్యాద్రి, బద్దిక నరసింహారావు, వెంకటేశ్వర్లు, రాము, మహిళా భక్త బృందం వై నాగలక్ష్మి, భ్రమరాంబ, కృష్ణవేణి, తదితర భక్త బృందం పాల్గొన్నారు. (Story : విశ్వమాత గోసంరక్షణ ఆశ్రమ నిర్మాణానికి విరాళం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1