మంత్రి సీతక్క తో భేటీ అయిన నోబెల్ గ్రహీత కైలాష్
న్యూస్‌తెలుగు/ ములుగు: రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దన సరి అనసూయ సీతక్క తో బుధవారం భేటీ అయిన పిల్లల హక్కుల కోసం నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి నేతృత్వంలో పనిచేస్తున్న బచ్‌పన్ బచావో ఆందోళన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శ్రీమతి సంపూర్ణ బెహరా, ధనంజయ్ తింగాల్, ప్రతినిధులు వి ఎస్ శుక్లా, చందన, వెంకటేశ్వర్లు బాల కార్మికులు, బాల్య వివాహాల కి వ్యతిరేకంగా పని చేస్తున్న బచ్‌పన్ బచావో ఆందోళన్ తమ కార్యక్రమాల వివరాలను మంత్రిగా వివరించిన ప్రతినిధులు బాలల హక్కుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అభినందించిన ప్రతినిధులు కైలాష్ సత్యార్థి రాసిన పుస్తకాన్ని, మంత్రి సీతక్క ప్రతినిధులు ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం తో కలిసి పనిచేయడానికి ఆసక్తి కనబరిచిన బచ్‌పన్ బచావో ఆందోళన్. (Story : మంత్రి సీతక్క తో భేటీ అయిన నోబెల్ గ్రహీత కైలాష్)